ఆంధ్రప్రదేశ్ Minister Roja: చంద్రబాబు అరెస్టులో రాజకీయ కక్ష లేదు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) దేశంలోనే అతిపెద్ద ఆర్థిక ఉగ్రవాదని రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా(Minister Roja) ధ్వజమెత్తారు. చంద్రబాబు కరప్షన్ కింగ్ అని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుఅరెస్ట్ పై మంత్రి రోజా మరోసారి స్పందించారు. By Jyoshna Sappogula 11 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SKILL DEVELOPMENT CASE: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఏంటి? ఇందులో చంద్రబాబు పాత్ర ఏంటి? ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్నప్పుడు 2015లో స్కిల్ డెవలప్మెంట్ కోసం సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 3 వేల 356 కోట్ల ఈ ప్రాజెక్టులో రూ. 371 కోట్లు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి నంద్యాల పట్టణంలోని జ్ఞానపురం ఆర్కే ఫంక్షన్ హాల్ నుంచి ఉదయం 6 గంటలకు అరెస్టు చేశారు. By Trinath 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn