ఆంధ్రప్రదేశ్ Chandra Babu Naidu : చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ.. చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. ఆయన నిబంధనలు ఉల్లంఘించారని బెయిల్‌ను రద్దు చేయాలని ఇటీవల ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో ఈ వ్యవహారంపై ఈరోజు విచారణ జరగనుంది. By B Aravind 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn