పవన్ VS వర్మ | TDP Janasena Leaders Fight In Pithapuram | Pawan Kalyan VS SVSN Varma | RTV
AP News: ఏపీలో పవిత్రతకు విఘాతం.. గంగమ్మ జాతరలో యువకుల ఆకతాయి చేష్టలు
చిత్తూరు జిల్లా గంటావూరు కాలనీ గంగమ్మ జాతర వేడుకల్లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. జాతర సందర్భంగా దర్శనానికి వచ్చిన ఓ యువతి మెడలో ఆ యువకుడు తాళి కట్టాడు. ఈ చిల్లర చేష్టల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
AP Crime: ఏపీలో రేషన్ మాఫియా అక్రమాల బాగోతం.. ప్రారంభమైన మరుసటి రోజే దందాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా బండారులంకలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రేషన్ షాపు నుంచి అక్రమంగా తరలిస్తున్న 50 కేజీలు ఉన్న 40 బస్తాలను అమలాపురం పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
AP News: ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతో ముఖ్యం: విశాఖ కలెక్టర్
ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో దోహదపడుతోంది. విశాఖపట్నంలో జూన్ 21న జరగబోయే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలు, ఉద్యోగులు, ప్రతి వర్గానికీ యోగా దినోత్సవంలో పాల్గొనాలన్న బాధ్యత ఉందని కలెక్టర్ డా. హరేండ్రప్రసాద్ అన్నారు.
రేషన్ తీసుకొనే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ | AP Govt Good News | Pawan Kalyan |CM Chandrababu
Recording Dance Video: ఏపీలో నగ్నంగా రికార్డింగ్ డాన్స్.. ఏకంగా రాములోరి గుడి దగ్గరే!
ఏపీలోని కావలి శంబునిపాలెంలో నగ్న నృత్యాలు దర్శనమిచ్చాయి. హనుమాన్ జయంతి సందర్భంగా రాములోరి గుడి ఎదురుగా అసభ్యకర డ్యాన్సులు నిర్వహించడంపై వైసీపీ మండిపడింది. ఎమ్మెల్యే కావ్య కృష్ణ రెడ్డి పర్యవేక్షణలో ఇలాంటి నృత్య ప్రదర్శనలు దారుణమని తెలిపింది.
/rtv/media/media_files/2025/06/04/AuUAkM2y4BXk5279xx9C.jpg)
/rtv/media/media_files/2025/06/02/H8OcOtrWPDiS4Y7faxxN.jpg)
/rtv/media/media_files/2025/06/02/VXOcONR7RlGFDraVjgOU.jpg)
/rtv/media/media_files/2025/06/02/roXSmKCh0jTRIFexCdLW.jpg)
/rtv/media/media_files/2025/06/01/vyk7ASVjgvhezBH65OeT.jpg)