ఆంధ్రప్రదేశ్ జెత్వానీ కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఫోన్ లాక్ కోసం తప్పుడు కేసు పెట్టి! ముంబై నటి జెత్వానీ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకొచ్చాయి. జెత్వానీ సెల్ ఫోన్స్ పాస్ వర్డ్ తెరిపించడం కోసం ఢిల్లీలో ఉన్న ఆమె స్నేహితుడు అమిత్సింగ్ను బెజవాడ వ్యభిచారం కేసులో అన్యాయంగా ఇరికించినట్లు అధికారులు గుర్తించారు. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఐరిస్ హాజరు! ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్ధుల హాజరుకు ఐరిస్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. డిగ్రీ, పీజీ విద్యార్థులందరికీ ఐరిస్ హాజరును అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. By srinivas 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పొలంలో పిడుగుపాటు.. దంపతులు మృతి పిడుగుపాటుతో భార్యాభర్తలలు ప్రాణాలు కోల్పోయిన ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం దిగువగంగంపల్లి తండాలో చోటుచేసుకుంది. పొలంలో పని చేస్తుండగా పిడుగు పడడంతో దసరా నాయక్ (51), దేవీబాయి (46) దంపతులతో పాటు వారి రెండు ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. By Vijaya Nimma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ కొండెక్కిన కోడి ...కిలో రూ. 270! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు ఉంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చాక్లెట్ ఆశచూపి చిన్నారిపై బాబాయి అత్యాచారం! కడప జిల్లా చక్రాయపేట మండలం అప్పిరెడ్డి గారిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి సొంత బాబాయి అత్యాచారానికి పాల్పడ్డాడు. నొప్పిగా ఉందని చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ తిరుమల పర్యటన ఖరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటన ఖరారు అయ్యింది. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలతో చేపట్టిన ప్రాయశ్చిత దీక్షను విరమించడానికి అక్టోబర్ 2వ తేదీన మెట్లమార్గంలో తిరుమలకు చేరుకోనున్నారు. మరుసటి రోజు ఉదయం శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించనున్నారు. By Kusuma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారిమెట్టు దగ్గర చిరుత సంచారం.. భక్తుల్లో టెన్షన్ తిరుపతిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. శ్రీవారిమెట్టు మార్గంలో చిరుతపులి సంచరిస్తుండగా కుక్కలు వెంటపడ్డాయి. చిరుత సంచరిస్తున్న విషయం తెలుసుకున్న సెక్యూరిటీ గార్డు దీపక్ టీటీడీ అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. By Vijaya Nimma 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఏపీకి తిరిగి వస్తున్న లులూ మాల్...ఎక్కడేక్కడంటే! లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసిన లులూ గ్రూప్ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలియజేశారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APSRTC: పండుగ వేళ ఆర్టీసీఅదిరిపోయే శుభవార్త..! పండుగ వేళ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో 10 శాతం రాయితీతో టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. By Bhavana 29 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn