ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మరో విడత వైఎస్సార్ సున్నా వడ్డీ విడుదల అప్పుడే!! సకాలంలో రుణాలు చెల్లించే మహిళలకు ఇప్పటివరకూ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.4,696,05 కోట్లు చెల్లించాలమని చెప్పారు. పొందుపు సంఘాలకు రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా బ్యాంకర్ల సమావేశంలో ఒత్తిడి తెచ్చి చర్యలు చేపట్టామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని మహిళలు ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. చేయూత కార్యక్రమంలో స్వయం ఉపాధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సీఎం.. By E. Chinni 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే.. అసలు ఇంతకీ ఆర్-5 జోన్ అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, రాజధాని ప్రాంత రైతుల అభ్యంతరాలను కాదని అమరావతిలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు జగన్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ తోనే ఈ వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. విజయవాడ, గుంటూరు నగరాలకు చెందిన పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రత్యేక జోన్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే సీఆర్డీఏ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం, అమరావతి ప్రజా రాజధాని కావాలంటే.. By E. Chinni 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన హైకోర్టు.. ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై స్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది హైకోర్టు. అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలువరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. By E. Chinni 03 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఆ వీడియోలపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు: మంత్రి రోజా సీఎం జగన్ చాలా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని ప్రశంసించారు. ఫేస్ రికగ్నైజ్ ద్వారా ఇంటింటికి బాలింతలకు పోషకాహారి ఇస్తున్నట్లు మంత్రి రోజా తెలిపారు. ఒక మహిళ డేటా తీసుకోవడం ద్వారానే ఇవన్నీ ఇవ్వగలమన్న విషయం పవన్ కళ్యాణ్ తెలిసుకోవాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కు చెడు ఆలోచనలే ఉన్నాయని, చెడు ఆలోచనలు ఉన్నవారికి అన్నీ చెడు బుద్ధులే ఉంటాయని రోజా.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తొలి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన జనసేన.. ఏ నియోజకవర్గం నుంచి అంటే? 2018 సంవత్సరం నుంచి జనసేన పార్టీకే అంకితమై తన వంతు సేవలందిస్తున్న మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహార్ తెనాలి నుంచి పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ ని గెలిపించడం ఎంతో అవసరమని తెనాలి నాయకులకు జనసేనాని.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పోటాపోటీగా అంబటి వర్సెస్ జన సైనికులు.. సినిమాలపై రగడ ప్రస్తుతం మంత్రి అంబటి రాంబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై జనసేన శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. అంబటి హీరోగా ఓ సినిమా తీస్తున్నామన్నారు. ప్రొడెక్షన్ నెంబర్ 6093 జగ్గు బాయ్ సమర్పించు 'సందులో సంబరాల శ్యామ్ బాబు @రాంబాబు' అనే పోస్టర్ ని జనసేన శ్రేణులు విడుదల.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో సబ్సీడీపై కిలో రూ.50కే టమాటాలు.. బారులు తీరిన జనం.. కట్ చేస్తే!! ప్రస్తుతం విజయవాడలోని అన్ని ప్రధాన రైతు మార్కెట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. సబ్సీడీపై ఒక మనిషికి రెండు కిలోల టమాటాలు మాత్రమే ఇస్తున్నారు. ఆ టమాటాల కోసం పనులన్నీ మానేసుకుని మార్కెట్లలో పడిగాపులు కాస్తున్నారు పబ్లిక్. ఒకప్పుడు రేషన్ షాపు ముందు, నీళ్ల కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నామో.. అదే ఇప్పుడు టమాటాలకు కూడా ఎదురయ్యిందని జనం మాట్లాడుకుంటున్నారు. తీరా గంటల తరబడి క్యూ లైన్ లలో వేచి ఉండి తీసుకున్న టమాటాలు.. By E. Chinni 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఉన్నప్పటికీ వేలాదిమంది చిన్నపిల్లలను రాజకీయ కార్యక్రమాలకు పిలిచి వారి ముందు రాజకీయ ప్రసంగాలు చేయటంపై.. హైకోర్టులో గిరిజన హక్కుల పోరాట సమితి శ్రీకాకుళం అధ్యక్షులు సరవ చొక్కారావు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు.. By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీలో భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ ఏం అన్నారంటే..? గోదావరిలో వరద పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల పరిస్థితులతో పాటు, భారీ వర్షాలు కురుస్తున్న ఇతర ప్రాంతాల గురించి కూడా సీఎం జగన్.. By E. Chinni 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn