Insta Love: ఇన్స్టా ప్రేమ.. దాడిలో కార్లు ధ్వంసం
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలో ప్రేమజంట వ్యవహారం కలకలం రేపింది. తాళ్లూరుకు చెందిన యువకుడు, గుంటూరు జిల్లా ఏటూరు ప్రాంతానికి చెందిన యువతి ఇంస్టాగ్రామ్లో పరిచయమై ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు వచ్చి దాడి చేశారు.
/rtv/media/media_files/2025/01/04/5WazPM2D10cycDWF3wFg.jpg)
/rtv/media/media_files/2025/01/04/HxcoIQSDZXD9C1B6ZrhQ.jpg)
/rtv/media/media_files/2024/12/21/9A3VNrVkStWkpJfMri5S.jpg)