Jagan PA KNR SIT Investigation Real Facts Revealed | జగన్ పీఏ ఇంట్లో వేల కోట్లు | Liquor Scam | RTV
ఏపీ లిక్కర్ స్కాం లో బయటపడనున్న బిగ్ బాస్ | ED Raids In AP Liquor Scam | Chevireddy | Kasireddy |RTV
చెవిరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్.. | ED Raids In Chevireddy Bhaskar Reddy House | AP Liquor Scam | RTV
AP Liquor Scam: AP మద్యం కుంభకోణంలో బిగ్ ట్విస్ట్.. చెవిరెడ్డి ఫ్యామిలీ ఆస్తులు జప్తు
ఏపీ మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈక్రమంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ ఆస్తులు జప్తుచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం..వైఎస్ అనిల్‌రెడ్డి కంపెనీల్లో సిట్ సోదాలు
ఏపీ మద్యంకుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కుంభకోణం పై ప్రభుత్వం నియమించిన సిట్ దూకుడు పెంచింది. తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్‌రెడ్డి కి సంబంధించిన కంపెనీలు, నివాసాల్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.
AP లిక్కర్ స్కామ్‌లో సంచలన వీడియో.. కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు
ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. సిట్ అధికారులు కీలక వీడియో సేకరించారు. ఈ కేసులో A-34గా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్ దర్యాప్తు అధికారులకు చిక్కింది. అందులో వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కబెడుతూ ఉన్నాడు.
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌పై సిట్ అధికారుల రైడ్స్
రంగారెడ్డి జిల్లా కాచారంలోని రాజ్ కసిరెడ్డికి చెందిన సులోచన ఫాంహౌస్‌పై రైడ్స్ చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్‌లో హైదరాబాద్‌లోని రాజ్ కసిరెడ్డి ఫామ్‌హౌస్‌లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో భాగంగా రూ.11 కోట్ల నగదు సీజ్ చేశారు సిట్ అధికారులు.
AP Liquor Scam: RTV చేతికి కీలక ఆధారాలు.. 7 డెన్లు, రూ.3500 కోట్లు!!
ఏపీ లిక్కర్ స్కామ్ సిట్ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బులు పంచుకునేందుకు 7 ప్రాంతాల్లో డెన్లు ఏర్పాటు చేసినట్లు సిట్ అధికారులు చార్జ్షిట్లో పేర్కొన్నారు. తెలంగాణలో ఆరు, ఏపీలో ఒక ప్రాంతంలో డెన్లను గుర్తించారు.
/rtv/media/media_files/2025/11/19/chevireddy-2025-11-19-14-59-09.jpg)
/rtv/media/media_files/2025/09/20/sit-searches-ys-anil-reddy-companies-2025-09-20-07-09-49.jpg)
/rtv/media/media_files/2025/08/03/ap-liquor-scam-2025-08-03-07-06-17.jpeg)
/rtv/media/media_files/2025/04/21/HGQw5bRl0KHhjmHOez9T.jpg)
/rtv/media/media_files/2025/07/21/ap-liquor-scam-2025-07-21-18-36-57.jpeg)