ఆంధ్రప్రదేశ్ Mastan Sai : మస్తాన్ సాయి కి మరోషాక్.. ఆ దర్గా నుంచి ఔట్ రెండు తెలుగు రాష్ట్రల్లో లావణ్య, మస్తాన్ సాయిల కేసు వ్యవహారం సంచలనం సంచలనం సృష్టిస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో మస్తాన్ సాయి కుటుంబాన్ని గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా తొలగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య న్యాయవాది లేఖరాయడంతో కలకలం రేగింది. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: మా అన్న లంచగొండి.. జగన్‌పై మరో బాంబ్ పేల్చిన షర్మిల! లంచాల కోసమే జగన్ అదానీతో ఒప్పందాలకు సంతకాలు పెట్టాడని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయకపోతే జగన్ తన బిడ్డల మీద ప్రమాణం చేయాలన్నారు. ఈ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడానికి చంద్రబాబు సర్కార్ ఎందుకు వెనకడుగు వేస్తోందని ఆరోపించారు. By Nikhil 27 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రాష్ట్రంలో అరాచక, ఆటవిక పాలన నడుస్తోంది.. గవర్నర్‌కు జగన్ కంప్లైంట్! టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అరాచక, ఆటవిక పాలన నడుస్తోందంటూ రాష్ట్ర గవర్నర్ కు మాజీ సీఎం జగన్ ఫిర్యాదు చేశారు. ప్రజలపై జరిగిన దాడులపై కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. By srinivas 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : వైసీపీ రౌడీ మూకలపై చర్యలు తీసుకోండి.. గవర్నర్ ను కలిసిన టీడీపీ నేతలు! ఏపీలో జరుగుతున్న అల్లర్లకు వైసీపీ రౌడీ మూకలే కారణమని, వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్ ను కలిశారు టీడీపీ నేతలు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీసులు విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ గెలవబోతుందనే కోపంతో వైసీపీ ఈ దుర్మార్గానికి పాల్పడిందన్నారు. By srinivas 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: జగన్ పై వెంటనే యాక్షన్ తీసుకోండి.. గవర్నర్ కు చంద్రబాబు సంచలన లేఖ! ఏపీ సీఎం జగన్ ప్రభుత్వం లబ్దిదారులకు చెందాల్సిన నిధులను తన సొంత కాంట్రాక్టర్లకు చెల్లిస్తుందంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ రాశారు. నిబంధనలకు విరుద్దంగా బిల్లులు విడుదల చేసేందుకు సిద్దమైందని, దీనిని తక్షణమే నిలుపుదల చేయాలని లేఖలో కోరారు. By srinivas 14 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు సీజేగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Justice Dheeraj Singh Takor) శుక్రవారం (28-07-2023) రోజున ప్రమాణ స్వీకారం చేశారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో ఏపీ గవర్నర్ (AP Governor) అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.ప్రమాణం చేసిన అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను శాలువా పుష్పగుచ్ఛంతో సీఎం జగన్ (CM Jagan) సన్మానించారు. By Shareef Pasha 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn