ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్డేట్ AP: రాష్ట్రంలో మరో పథకం అమలుకు కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేయనున్నారు సీఎం. ఈ పథకం అమలుపై రేపు తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. By V.J Reddy 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Free Bus : ఏపీలో ఫ్రీ బస్ పై మాట మార్చిన మంత్రి.. ఆ పోస్ట్ డిలీట్ చేయడంపై దుమారం! ఏపీలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం వివరించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ట్విటర్లో పేర్కొన్నారు.అయితే ఆయన ట్విట్ ని కొద్దిసేపటికే డిలీట్ చేశారు. By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Free Bus Scheme: ఆ రోజు నుంచే ఏపీలో ఫ్రీ బస్సు పథకం అమలు! AP: తెలంగాణ మాదిరి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జులై మొదటి వారం నుంచి ఈ పథకం అమలు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Free Bus Scheme : ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆరోజు నుంచే! AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జులై 1 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. TGలో రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న పద్ధతినే అనుసరించి విధివిధానాలు రూపొందించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. By V.J Reddy 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn