ఆంధ్రప్రదేశ్ CM Jagan: పవన్ ప్యాకేజీ స్టార్.. చంద్రబాబుకు ఏపీలో ఇల్లే లేదు: సీఎం జగన్ విమర్శల వర్షం చంద్రబాబుకు ఏపీలో ఇల్లు కూడా లేదని ఏపీ సీఎం జగన్ ధ్వజమెత్తారు. ఆయన నెల రోజుల పాటూ ఎప్పుడు రాష్ట్రంలో లేడని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ స్టార్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ రోజు పెద్దాపురంలో జరిగిన సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ఈ వాఖ్యలు చేశారు. By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: రేపు పార్టీ ప్రతినిధులతో సీఎం జగన్ మీటింగ్.. ముందస్తుపై ప్రకటన? ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో 8 వేల మంది పార్టీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామా? లేదా? అంశంపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని.. పార్టీ వర్గాలతో పాటు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. By Nikhil 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan Delhi Tour: ఒక రోజు ముందుగానే ఢిల్లీకి జగన్.. ముందస్తు ఎన్నికల కోసమేనా? ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి జగన్ ఢిల్లీకి బయల్దేరనున్నారు. రెండు రోజుల పాటు జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ముందస్తు ఎన్నికలపై ఢిల్లీ పెద్దలతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Nikhil 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Posani Krishna Murali: బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలు.. పవన్ ఓ పిచ్చోడు: పోసాని సంచలన వీడియో ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నారా బ్రాహ్మణి, భువనేశ్వరి భర్తలను మించిన భార్యలంటూ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కల్యాన్ పిచ్చోడు, అమాయకుడంటూ తీవ్ర వాఖ్యలు చేశారు పోసాని కృష్ణమురళి. By Nikhil 02 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: దోచుకోవడానికే వారికి అధికారం.. రానున్నది కురుక్షేత్రమే: సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతోందన్నారు సీఎం జగన్.పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. దోచుకోవడానికీ, పంచుకోవడానికీ, తినడానికే ప్రతిపక్షాలకు అధికారం కావాలని జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. విజయవాడలోని విద్యాధరపురం RTC డిపో దగ్గర్లో ఉన్న మినీ స్టేడియంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఆనంతరం బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. By Jyoshna Sappogula 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV: ఈ వీడియోను కచ్చితంగా జనసేన అధినేత చూడాల్సిందే: ఆర్జీవీ ట్వీట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్స్ మెడల్ అంటూ ఆల్కహాల్ బ్రాండ్స్ పేరుతో ఎగతాళి చేస్తోన్న పవన్ కల్యాణ్ దీనిని చూడాలి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో మద్యం గురించి మాట్లాడారు. By Jyoshna Sappogula 28 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Assembly Updates: కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలక బిల్లులకు ఆమోదం! ఏపీ కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీ అసెంబ్లీలో నేడు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించే బిల్లుకు ఆమోదముద్ర వేసింది. అనంతరం జీపీఎస్ బిల్లును ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. By Jyoshna Sappogula 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TS, AP Lok Sabha Seats: తెలంగాణ, ఏపీకి కేంద్రం భారీ షాక్.. భారీగా తగ్గనున్న ఎంపీ సీట్లు.. ఎన్నంటే? 2026లో జరిగే లోక్ సభ నియోజవర్గాల పునర్విభజనలో తెలంగాణ, ఏపీలో భారీగా సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరు రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య ప్రస్తుతం 42 ఉండగా.. 5 నుంచి 8 సీట్లు తగ్గనున్నాయి. By Nikhil 21 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: ఈ విప్లవాత్మక మార్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అధికారులకు సీఎం సూచన భూ రక్ష, జగనన్న శాశ్వత భూ హక్కుపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులకు పలు సూచనలు చేశారు. రెవెన్యూ విభాగంలో వస్తున్న విప్లవాత్మకంగా మార్పులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని సీఎం సూచించారు. సంస్కరణల వల్ల ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. By E. Chinni 31 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn