ఆంధ్రప్రదేశ్ AP News: రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ.. ఐఐటీ ప్రొఫెసర్లతో చంద్రబాబు సమీక్ష ఏపీ రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై ఐఐటీ ప్రొఫెసర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం రోడ్ల స్థితిగతులను పట్టించుకోలేదని, గుంతలు కూడా పూడ్చకపోవడంతో ప్రజలు ఐదేళ్ల పాటు నరకం చూశారని అన్నారు. రోడ్ల మరమ్మతులకు రూ.300 కోట్లు అవసరమని చెప్పారు. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YCP Leaders : టీడీపీ కార్యాలయంపై దాడి... వైసీపీ నేతలకు బిగ్ రిలీఫ్ AP: టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ ఊరట లభించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వైసీపీ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 16కు వాయిదా వేసింది. By V.J Reddy 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీకి పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ.. చంద్రబాబుతో బీపీసీల్ ప్రతినిధుల భేటీ..! నేడు సీఎం చంద్రబాబుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఏపీలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేసే అంశంపై బీపీసీఎల్ తో ప్రభుత్వం సంప్రదింపులు జరుపనుంది. By Jyoshna Sappogula 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Demonetization: రూ.500, 200 నోట్ల రద్దు.. హింట్ ఇచ్చేసిన చంద్రబాబు! రూ.500, 200 నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సాహించాలని బ్యాంకర్లకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. అవినీతిని అడ్డుకోవడానికి ఇదే ఉత్తమమార్గం అన్నారు. దీంతో మోడీ మరోసారి నోట్లు రద్దు చేయబోతున్నారా? చంద్రబాబుతో ముందే చెప్పించారా? అనే కోణంలో చర్చమొదలైంది. By srinivas 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu : నేడు సచివాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! సోమవారం ఉదయం 11 గంటలకు సచివాలయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఆయన ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సచివాలయంలోనే ఉండనున్నారు. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : టీటీడీ నుంచే ప్రక్షాళన : సీఎం చంద్రబాబు ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం పై దృష్టి పెట్టింది. టీటీడీ నుంచే ప్రక్షాళన మొదలుపెడతామని సీఎం చంద్రబాబు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించారు. చెప్పినట్టుగానే... టీటీడీలో అవినీతి నిర్మూలన దిశగా అడుగులు పడ్డాయి. By Bhavana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana : ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కలిశారు. రెండు రాష్ట్రాలను కలిపే జాతీయ రహదారులు, జలవనరుల మీద చర్చించారు. భద్రాచలం ఐదు గ్రామాల విలీనం ఆవశ్యకతను మంత్రి తుమ్మల.. చంద్రబాబుకు వివరించారు. By Manogna alamuru 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana Politics : టార్గెట్ తెలంగాణ.. తన వ్యూహమేంటో చెప్పేసిన చంద్రబాబు! తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తానని ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. యువకులకు అవకాశం ఇస్తానని.. మరో 30-40 ఏళ్లు పార్టీ ఇక్కడ బలంగా ఉండేలా ఫౌండేషన్ వేస్తానని ప్రకటించారు. By Nikhil 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP-TG: కమిటీలతో సమస్యలు పరిష్కరిస్తాం.. భట్టి విక్రమార్క! తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. ఈ భేటీలో విభజన హామీలతోపాటు కీలక అంశాల గురించి చర్చించినట్లు తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సమస్యల పరిష్కారానికి ఉన్నతస్థాయి అధికారులతో కమీటీలు వేయనున్నట్లు తెలిపారు. By srinivas 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn