ఆంధ్రప్రదేశ్ AP : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. పాసు పుస్తకాలకు న్యూ డిజైన్..! జగన్ ఫొటోతో పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలు వెనక్కి తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో అధికారులతో మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చలు జరిపారు. తిరిగి రాజముద్రతో భూహక్కు పత్రాల పంపిణీ చేయాలని నిర్ణయించారు. By Jyoshna Sappogula 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu: జగన్ బొమ్మ తీసేస్తా.. కుప్పంకు విమానాశ్రయం తెస్తా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..! జగన్ బొమ్మతో ఇచ్చిన పట్టాలను రద్దుచేసి నూతన పాస్ బుక్కులను పంపిణీ చేస్తానన్నారు సీఎం చంద్రబాబు. కుప్పంలో నాలుగోసారి సీఎం హోదాలో చంద్రబాబు మొదటి బహిరంగ సభ నిర్వహించారు. వ్యవసాయపరంగా, పారిశ్రామికపరంగా కుప్పంను అభివృద్ధి బాటలో నడిపిస్తానన్నారు. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BUDGET 2024 : ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట.. చక్రం తిప్పనున్న చంద్రబాబు! ఈసారి ఏపీకి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వెయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబే బిగ్ బాస్ కావడంతో భారీగా నిధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ లాగానే అమరావతిని కూడా చంద్రబాబు తీర్చి దిద్దుతారని అభిప్రాయపడుతున్నారు. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం.. ఈ అంశాలపై చంద్రబాబు సర్కార్ స్పెషల్ ఫోకస్..! సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమయింది. సూపర్- 6 పథకాల అమలుతోపాటు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటిన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Cabinet : నేడు తొలిసారి సమావేశం కానున్న ఏపీ కేబినేట్! ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి కేబినెట్ భేటి నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఏపీ కేబినేట్ సమావేశం అవ్వనుంది. ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గానికి దిశానిర్దేశం చేయనున్నారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu : అందుకే అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా : చంద్రబాబు గతంలో రాజకీయాలతో సంబంధం లేని తన భార్యను వైసీపీ నేతలు అవమానించారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. తన సతీమణినే కాకుండా రాష్ట్రంలో ఆడబిడ్డలందరిని కించపరిచేలా వాళ్లు మాట్లాడరని అందుకే కన్నీళ్లు పెట్టుకున్నానని వ్యాఖ్యానించారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ప్రభుత్వాలు మారితే నిర్మాణాలు కూల్చివేయడమేనా ! రాజకీయాల్లో అధికారం మారాక నిర్మాణాల కూల్చివేత పరిపాటి అయిపోయింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజావేదికను కూల్చేశారు. ఇప్పుడు చంద్రబాబు రాగానే వైసీపీ ఆఫీస్‌ను కూల్చేశారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : ఏపీలో రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు.. ఈరోజే స్పీకర్ ఎన్నిక ఏపీలో నేడు రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శుక్రవారం టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పీకర్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nara Bhuvaneshwari : అసెంబ్లీలో అడుగుపెట్టిన చంద్రబాబు.. భార్య భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్..! ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయన భార్య భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్ చేశారు. 'నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది..ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం'! అంటూ ఆమె ట్వీట్ చేశారు. By Jyoshna Sappogula 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn