ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మేమంతా సిద్ధం-డే 4 లైవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం యాత్ర ఈ రోజు కర్నూలు జిల్లా తుగ్గలిలో కొనసాగుతోంది. గ్రామస్తులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధి జరిగిందన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. By Nikhil 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: హిందూపురం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా.. పరిపూర్ణానంద స్వామి సంచలన ప్రకటన హిందూపురం నుంచి తాను ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని పరిపూర్ణానంద స్వామి సంచలన ప్రకటన చేశారు. పొత్తు కుదరక ముందు నుంచే తాను అక్కడ పని చేసుకుంటున్నానని తెలిపారు. తనను నమ్ముకుని ఆ ప్రాంతంలో చాలా మంది ఉన్నానన్నారు. ఆర్టీవీతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. By Nikhil 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena : జనసేనలో మహిళలకు అన్యాయం జరుగుతోంది : పోసపల్లి సరోజా కాకినాడ రూరల్ అసెంబ్లీ టికెట్ తనకు ఇవ్వకపోవడంతో.. జనసేన రాష్ట్ర కార్యదర్శి పోసపల్లి సరోజా ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని.. కాపులకే పెద్ద పీట వేశారని విమర్శించారు. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. By B Aravind 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: రెచ్చిపోయిన నర్సీపట్నం వైసీపీ నేతలు.. ఇంటిపై జెండా కట్టొద్దన్నందుకు.. అనకాపల్లి నర్సీపట్నంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇంటిపై జెండా కట్టవద్దన్నందుకు కుటుంబంపై దాడికి దిగారు. దాడిలో వాలంటీర్ తో పాటు నలుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాడిలో బాధితులు పళ్లు ఊడిపోయి, గాయాల పాలైన బాధితులు ఏరియా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. By Nikhil 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: వైసీపీ మరో జాబితా విడుదల.. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జ్లను నియమిస్తూ వైసీపీ మరో జాబితాను విడుదల చేసింది. గుంటూరు ఎంపీ-కిలారు రోశయ్య, పొన్నూరు-అంబటి మురళి, ఒంగోలు ఎంపీ - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కందుకూరు- బుర్రా మధుసూదన్ యాదవ్, జి.డి నెల్లూరు - కల్లతూర్ కృపాలక్ష్మీ పేర్లను ప్రకటించింది. By B Aravind 28 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Jagan: 45 రోజులు కష్టపడితే అధికారం మనదే 45 రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయని గుర్తుపెట్టుకొని పార్టీ క్యాడర్ పనిచేయాలని సీఎం జగన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారాలు చేయాలన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారైపోయారని.. పెద్దగా మార్పులు ఉండవన్నారు. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kapu Ramachandra Reddy: బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవల ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని వైసీపీకి రాజీనామా చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి త్వరలో బీజేపీలో చేరనున్నారు. ఈ క్రమంలో ఈరోజు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. By V.J Reddy 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh : టీడీపీ-జనసేన పొత్తుకు శనిలా పట్టిన "23".. ప్చ్..! ట్రోలింగ్ ఆగెదెప్పుడు? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా టీడీపీకి 98, జనసేనకు 24 సీట్లు కేటాయించారు. 25 ఇస్తే పావలా అంటారు.. 23ఇస్తే లక్కీ నంబర్ అంటారని జనసేనకు 24 ఇచ్చినా కూడా వైసీపీ మాత్రం ఇంకా 23 నంబర్‌నే హైలేట్ చేస్తూ సోషల్‌మీడియాలో ట్రోల్ చేస్తోంది. By Manogna alamuru 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ganta Srinivasa Rao: మంత్రి బొత్సకు చెక్.. పోటీకి గంటా శ్రీనివాసరావు? విశాఖ చీపురుపల్లి టీడీపీ అభ్యర్థిగా గంటా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణకు చెక్ పెట్టేందుకు టీడీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మరో రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 21 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn