ఆంధ్రప్రదేశ్ Traffic police: నాన్న నెమ్మదిగా రా.. ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం! ఏపీ అమలాపురంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. నాన్న నెమ్మదిగా రా.. హెల్మెట్ పెట్టుకో అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హెల్మెట్ ధరించకపోతే 100 కాదు 1000 ఫైన్. డబ్బులు ఊరికే రావు అంటూ లలితా జ్యూవెలరీ యజమాని ఫొటోతో ప్రచారం చేస్తున్నారు. By srinivas 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Bird flu: ఏపీలో ఆగని బర్డ్ ప్లూ.. 95 గ్రామాల్లో పిట్టల్లా రాలిపోతున్న నాటు కోళ్లు! ఏపీలో బర్డ్ ప్లూ విజృంభిస్తోంది. గోదావరి జిల్లాలో లక్షల్లో ఫారం కోళ్లు చనిపోగా తాజాగా నాటుకోళ్లకు వ్యాధి సోకుతోంది. పందెం పుంజులు సైతం పిట్టల్లా రాలిపోతున్నాయని రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కోరుతున్నారు. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Postal Jobs 2025: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. టెన్త్ అర్హతతో 21413 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్! పోస్టల్ డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. టెన్త్ అర్హతతో 21,413 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 వరకు అప్లై చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం పూర్తి ఆర్టికల్ చదవండి. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YSRకు అవమానం.. విగ్రహానికి చెప్పుల దండ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఘోర అవమానం. ఎమ్మిగనూరులో రోడ్డుపై YSR విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తి చెప్పుల దండ కట్టి వెళ్లాడు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని YSRCP నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. By K Mohan 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఆంధ్రాలో భారీ వర్షాలు | Cyclone | RTV ఆంధ్రాలో భారీ వర్షాలు | Cyclone | IMD cautions to the people of Andhra Pradesh in a view of Cyclone in Bay of Bengal as it causes heavy rains in Coastal Districts | RTV By RTV Shorts 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బంగాళాఖాతంలో అల్పపీడనం అతి భారీ వర్షాలు | Cyclone effect in AP | RTV బంగాళాఖాతంలో అల్పపీడనం అతి భారీ వర్షాలు | Cyclone effect in AP | IMD passes alerts to the Coastal Areas of Bay of Bengal about Cyclone formed and its effect in coming two to three days | RTV By RTV Shorts 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఏపీ లో కరెంట్ చార్జీల భారం By RTV Shorts 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బంగాళాఖాతంలో దానా తుఫాన్| Dana Tufan gets stronger | RTV బంగాళాఖాతంలో దానా తుఫాన్| Dana Tufan gets stronger day by day in Bay of Bengal and Weather reports caution Coastal Residents to be alert | RTV By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఏపీలో 3 రోజుల పాటు వానలే వానలు | Cyclone Alert In Andhra Pradesh | RTV By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn