Andhra Pradesh : ఏపీ కొత్త సిఎస్ గా నీరబ్ కుమార్..
ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో కూడా నీరబ్ చంద్రబాబు హయాంలో ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుత సీఎస్ సెలవుపై వెళ్ళడంతో కొత్త సీఎస్‌ను నియమించారు.
ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో కూడా నీరబ్ చంద్రబాబు హయాంలో ముఖ్య కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుత సీఎస్ సెలవుపై వెళ్ళడంతో కొత్త సీఎస్‌ను నియమించారు.
ఏపీలో కూటమి అధికారంలోకి రాబోతుందని ఎన్నికలకు ముందే అందరికన్నా ముందుగా చెప్పిన RTV సంచలనం సృష్టించింది. చివరికి RTV స్టడీలో చెప్పిందే నిజమైంది. మిగతా సర్వే సంస్థల కన్నా RTV కచ్చితమైన అసెంబ్లీ, ఎంపీ సీట్ల వివరాలు వెల్లడించింది.
డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిలో పసుపు జెండా ఎగురవేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 9కి బదులు 12న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు.
ఏపీకి డెప్యుటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెప్యూటేషనుపై వచ్చిన అధికారులను రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. సెలవులనూ తిరస్కరిస్తోంది.
ఏపీలో మరికొన్ని రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ కొత్త ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కనున్నాయనే దానిపై ప్రజల్లో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎవరెరవరికి మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందో ఈ ఆర్టికల్‌లో చదవండి.
ఏపీలో కూటమి విజయంతో మరికొన్ని రోజుల్లో ప్రభుత్వం మారనుంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖకు స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు. కీలక ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దని.. వాటిని జాగ్రత్తగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.
అమరావతిలోని సచివాలయంలోని ఐటీ విభాగంలో కంప్యూటర్ల నుంచి డేటా డిలేట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఇతర ఉపకరణలను తనిఖీ చేశారు. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.