Big Breaking: లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి బయల్దేరిన పల్లె వెలుడు ఆర్టీసీ బస్సు వైఎస్సాఆర్ జిల్లా పులి వెందుల సమీపంలో 30 అడుగుల లోయలో పడిపోయింది.
ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి కానుక..!
ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మహాశక్తి పథకాన్ని అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా అందించనున్నారు.
మందు బాబులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి వచ్చిన రూ.99కే క్వార్టర్
మందు బాబులు ఎంతగానో ఎదురు చూసే రూ.99 క్వార్టర్ బాటిల్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని వైన్ షాప్ లలో రూ.99 క్వార్టర్ ఇకపై లభ్యమవుతుందని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు.
Andhra Pradesh: మహిళలకు గుడ్న్యూస్.. ఆరోజు నుంచే ఫ్రీ బస్ అమలు
నేడు ఏపీ మంత్రివర్గం భేటీ కానుండగా చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయాల తీసుకోనుంది. ఉచిత సిలిండర్లతో పాటు ఫ్రీ బస్సు అమలుపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దీపావళి మరుసటి రోజు నుంచే ఫ్రీ బస్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
/rtv/media/media_files/2024/10/20/Pv90LZC8DN6FF0ZEx6bw.jpg)
/rtv/media/media_files/2024/10/19/7VTs2HgaSyh4faLpjk0y.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Telangana-Free-Bus-jpg.webp)
/rtv/media/media_files/hoaUsereO4HlhQrO6hlj.jpg)