AP: నేటి నుంచి క్వార్టర్ రూ.99...అమల్లోకి నూతన మద్యం పాలసీ
నేటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నేటి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తంగా రూ.1,78,173 కోట్ల పన్ను వాటాను కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది.ఇందులో తెలంగాణకు రూ.3,745 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,211 కోట్లు కేటాయించింది.