AP Cabinet Meeting: నేడే ఏపీ కేబినెట్ భేటీ.. ఈ అంశాలపైనే కీలక చర్చ!
నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నేడు సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
నేడు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో నేడు సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు సమాచారం.
నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ, పొలిటికల్ కెరీర్ గురించి మరోసారి ఇక్కడ గుర్తుచేసుకుందాం..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. "మిత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా నేడు, బుధవారం కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది.
చిత్తూరులో వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు నిర్వహించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. చిత్తూరు జిల్లా పలమనేరులోని టి. వడ్డూరు గ్రామంలో వినాయక మండపాల వద్ద అసభ్యకర నృత్యాల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తనపై తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కుట్ర అంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి సంప్రదాయం తమ కుటుంబంలో లేదన్నారు. రాజ్యం కోసం సొంత ఇంట్లో వాళ్లను చంపే రాజకీయం వైసీపీ డీఎన్ఏలోనే ఉందన్నారు.
విజయనగరంలో ఉగ్ర మూలాల కేసులో ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. తాజాగా ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాదులకు సహకరించిన కీలక వ్యక్తి ఆరిఫ్ ను అధికారులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఇతను దేశం విడిచి పారిపోతుండగా పట్టుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం కొటలపర్రు శివారు వీరప్ప చెరువు వద్ద ఒక దారుణమైన సంఘటన జరిగింది. తన భర్త వెంకటనారాయణను రెండో భార్య అనంతలక్ష్మి టార్చ్లైట్తో కొట్టి చంపింది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.