Andhra Pradesh : ఏపీలో నిందితులపై వరుస కాల్పులు.. పోలీస్ మార్క్ ట్రీట్ మెంటా?
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో నిందితులపై పోలీసుల కాల్పుల ఘటనలు సంచలనంగా మారాయి. వరుసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి పోలీసులు ఎంచుకున్న ట్రీట్మెంటా అని పలువురు చర్చించుకుంటున్నారు.
/rtv/media/media_files/2026/04/11/police-fire-2026-04-11-18-00-26.jpg)
/rtv/media/media_files/2026/03/27/police-fireing-2026-03-27-21-42-58.jpg)
/rtv/media/media_files/2025/03/17/uZJJSn0GbgdlF1VPzBd4.jpg)