సినిమా Anand Devarakonda : ఫ్యామిలీ స్టార్' పై వాళ్ళు కావాలనే దుష్ప్రచారం చేశారు.. అందుకే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చాం : ఆనంద్ దేవరకొండ ‘గం.గం.. గణేశా’ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ఆనంద్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' దుష్ప్రచారం పై స్పందించాడు. సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే విజయ్ ఓల్డ్ మూవీస్ నెగెటివ్ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇలా ఎవరు చేస్తున్నారో తెలీడం కోసమే సైబర్ క్రైం కంప్లైంట్ ఇచ్చామని అన్నాడు. By Anil Kumar 21 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Anand Devarakonda : 'ఇది చాలా స్పెషల్' .. గామా అవార్డు పై ఆనంద్ దేవరకొండ పోస్ట్ 'గామా' తెలుగు మూవీ అవార్డ్స్ 2024 వేడుకలు దుబాయిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆనంద్ దేవరకొండ బేబీ సినిమాకు ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఆనంద్. By Archana 07 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vaishnavi Chaitanya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబి హీరోయిన్..! 'బేబి' సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది వైష్ణవీ చైతన్య . తనకంటూ స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకుంది. బేబీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె మరోసారి ఆనంద్ దేవరకొండతో జోడీ కట్టనున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. 'డ్యూయెట్' అనే సినిమా చేయడానికి ఓకే చెప్పిందని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Jyoshna Sappogula 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా త్వరలోనే "గన్..గన్" గణేశా రిలీజ్ డేట్.! గం..గం..గణేశా అనేది అందరికీ తెలిసిందే. ఆనంద్ దేవరకొండ సినిమా పేరు కూడా ఇదే. కాకపోతే ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం ఈ సినిమాను "గన్..గన్" గణేశా అని చెప్పుకోవాలేమో. ఊహించని విధంగా తుపాకులు పట్టుకొని రెడీ అయ్యాడు ఆనంద్ దేవరకొండ. By Karthik 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అందుకే 'బేబి' మూవీలోకి వైష్ణవిని తీసుకున్నాం: డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ సాయి రాజేష్(Director Sai Rajesh) పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా వైష్ణవీనే తీసుకోవడానికి ఓ కారణం ఉందన్నారు. ఈ మూవీ అనుకున్నప్పుడు హీరోయిన్ గా ఓ తెలంగాణ అమ్మాయి కావాలని అనుకున్నానని చెప్పారు. తెలంగాణ భాష మీద బాగా పట్టుండాలి.. అలాంటి అమ్మాయి అయితే నా కథకి పూర్తి న్యాయం చేస్తుందని భావించానని తెలిపారు. By E. Chinni 24 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn