Latest News In Telugu Amla: ఉసిరి జ్యూస్ తో ఇన్ని ప్రయోజనాలున్నాయా.. ఇవి తెలిస్తే తాగకుండా ఉండలేరు ఉసిరి జ్యూస్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. బ్లడ్ సుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. పేగు అంటువ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది శరీరంలో పేరుకుపోయిన విషాన్ని తొలగిస్తుంది. షుగర్ ఉన్నవారు చలి కాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన జ్యూస్. By srinivas 07 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn