లైఫ్ స్టైల్ Amla: పొద్దున్నే ఉసిరి ఇలా తీసుకుంటే వద్దన్నా జుట్టు పెరుగుతుంది విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి రసం ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ఉసిరి రసం ప్రణాళికలో అద్భుతమైన భాగం. ఈ రసం తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచడంతోపాటు కొవ్వు కరిగి బరువు తగ్గుతారటున్న నిపుణులు. By Vijaya Nimma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Amla Tree: కార్తీక మాసంలో ఆ చెట్టు కింద భోజనం చేస్తే..! కార్తీక మాసంలో శివ కేశవులతో సమానంగా ఉసిరి చెట్టు పూజలందుకుంటుంది. ఉసిరి చెట్టును మహావిష్ణువుగా కొలిచి, ఆ చెట్టు కింద భోజనం చేయడం ఈ నెలలో ఆనవాయితీగా వస్తుంది. అయితే ఉసిరి చెట్టు కింద భోజనం ఎందుకు చేయాలి అనే విషయాలు ఈ కథనంలో... By Bhavana 03 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amla Benefits: ఈ వ్యాధులు మీపై దాడి చేయకముందే రోజుకో ఉసిరికాయను నమిలేయండి ఉసిరికాయను రోజూ తింటే మలబద్ధక సమస్యతోపాటు ఎన్నో వ్యాధులు తగ్గుతాయిని నిపుణులు అంటున్నారు. దీనిని తినడం వల్ల చర్మం మెరుస్తుంది. ప్రాణాంతకమైన వ్యాధి మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద పరిశోధనలో తెలింది. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn