West Bengal : బెంగాల్లో బీజేపీ 'నిశ్శబ్ద వ్యూహం'...ఐదు 'M' లే కీలకం...ఆ ఐదు 'M' లు ఏంటో తెలుసా?
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాలకు గానూ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ జరగనుంది. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.
/rtv/media/media_files/2026/05/20/bandi-sanjay-ki-amit-shah-call-2026-05-20-20-36-12.jpg)
/rtv/media/media_files/2026/04/18/latest-news-in-telugu-2026-04-18-20-55-51.jpg)