America : అమెరికాను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు!
అగ్రరాజ్యం అమెరికా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంది. భారీ వర్షాలతో వందల ఇళ్లు నీటిలో మునిగి తేలుతున్నాయి. అయోవా , సౌత్ డకోటాలో సుమారు వారం రోజుల నుంచి కుండపోత వానలు పడుతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికా భారీ వర్షాలు, వరదలతో అల్లాడిపోతుంది. భారీ వర్షాలతో వందల ఇళ్లు నీటిలో మునిగి తేలుతున్నాయి. అయోవా , సౌత్ డకోటాలో సుమారు వారం రోజుల నుంచి కుండపోత వానలు పడుతున్నాయి.
చెడు జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం వేగంగా పెరుగుతోంది. వ్యాధి తగ్గాలంటే జీవనశైలిని మెరుగుపరచటంలోపాటు తీపిని తినవద్దు. పచ్చి కూరగాయలు తినాలి. జంక్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండాలి.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలోని వలసదారులపై తన మాట మార్చారు. అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డు ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు.
అమెరికాలోని న్యూ జెర్సీలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాల్పులు జరిపిన దుండగుడు,కాల్పుల్లో చనిపోయిన మహిళ భారత్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారే.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేదిక మీద కొన్ని క్షణాల పాటు అలా ఫ్రీజ్ అయిపోయారు. కొద్ది సేపు చలనం లేకుండా నిల్చున్న ఆయనను చూసిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వెంటనే ఆయన చెయ్యి పట్టుకుని నడిపించుకుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లారు.
టీమిండియా స్టార్ బ్యాటర్లు కోహ్లీ, రోహిత్ శర్మ వికెట్లు తీయడంతో నేత్రావల్కర్ పేరు ఒక్కసారిగా మారుమోగింది.నేత్రా అమెరికాలోని ఒరాకిల్ ఏఐ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. ప్రస్తుతం అతను వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో పలువురు టెకీలు అతనికి జీతం పెంచడంతో పాటు వర్క్ ఫ్రం హోం తీసేయాలని కోరుతున్నారు.
అమెరికాలో టెక్సాస్‌లో రెండు గ్రూపు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి రౌండ్ రాక్‌లోని పార్కులో జరిగిన ఓ ఈవెంట్‌కు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మరో ఆరుగురు తీవ్రంగా గాయలపాలయ్యారు. వీళ్లలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
అమెరికాకు సౌదీ అరేబియా షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు. 50 ఏళ్ళ పెట్రో-డాలర్ ఒప్పందానికి సౌదీ అరేబియా గుడ్ బై చెప్పనుందని తెలుస్తోంది. దాంతో పాటూ ఆయిల్ అమ్మకాలపై చైనాతో కూడా చర్చలు జరుపుతోందని వార్తలు వస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తన కుమారుడు హంటర్ బైడెన్‌కు శిక్ష పడడం మీద స్పందించారు. తాను ఎంత దేశాధ్యక్షుడిని అయినా ఒక తండ్రినే అంటూ ఎమోషనల్‌గా స్పందించారు. తన కుమారుడి మీద వచ్చిన విచారణ ఫలితాన్ని అంగీకరిస్తున్నా అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు జో బైడెన్.