Viral VIdeo: అమెరికాలో ఇంటిపై పడిన ఉల్క.. షాకింగ్ విషయాలు వెల్లడించిన సైంటిస్టులు!
అమెరికా జార్జియా రాష్ట్రంలో ఆకాశం నుంచి ఓ ఇంటిపై పడిన ఉల్క శకలం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్ 26న మెక్డొనౌగ్ పట్టణంలోని ఒక ఇంటి పైకప్పుని ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. ఈ ఉల్క దాదాపు 4.56 బిలియన్ల సంవత్సరాల నాటిదని పరిశోధనల్లో తేలింది.
/rtv/media/media_files/2025/05/04/qTdofE0ywqAFJXTrzTbE.jpg)
/rtv/media/media_files/2025/08/10/meteorite-2025-08-10-19-19-45.jpg)
/rtv/media/media_files/2025/08/07/comatose-woman-woke-up-2025-08-07-07-14-13.jpg)
/rtv/media/media_files/2025/04/07/loRXaKnFKGlcPjpBUsnw.jpeg)
/rtv/media/media_files/2025/08/03/family-us-2025-08-03-15-35-19.jpg)
/rtv/media/media_files/2025/08/02/that-fetus-is-30-years-old-2025-08-02-20-19-49.jpg)
/rtv/media/media_files/2025/08/02/india-imports-oil-firms-russia-2025-08-02-13-17-23.jpg)
/rtv/media/media_files/2025/07/30/trf-2025-07-30-11-51-37.jpg)