Hyderabad : ఆగస్టు 16న హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్
పై చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారి కోసం హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 16 నుంచి 26 వరకు ఇండియాలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలోనూ ఈ ఫెయిర్ ఉంటుందని చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.
/rtv/media/media_files/2026/04/26/fotojet-2026-04-26-08-07-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-8-7.jpg)