క్రైం US లో ఇద్దరు మహిళలను హత్యచేసిన వ్యక్తికి 226 ఏళ్ల జైలు శిక్ష! అమెరికాలో ఇద్దరు మహిళలను దారుణంగా హత్య చేసిన ఓ వ్యక్తికి 226 ఏళ్ల జైలు శిక్ష పడింది.దక్షిణాఫ్రికాకు చెందిన స్మిత్ అలాస్కాకు చెందిన కాథ్లీన్ హెన్రీ, వెరోనికాను 1996లో హత్యచేశాడు. అయితే ఓ సెక్స్ వర్కర్ స్మిత్ కారు నుంచి ఫోన్ చోరీ చేయగా ఈ ఉదంతం 2019లో బయటపడింది. By Durga Rao 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ప్రస్తుతం డోనాల్డ్ ట్రంప్‌పై ఏయే కేసులున్నాయి? క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు. మొత్తం 34 ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలింది. డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి ముందు జ్యూరీ సుమారు 10 గంటల పాటు చర్చించింది. By Durga Rao 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Mega Scam : రూ. 66,637 కోట్ల మెగా స్కామ్! Mega Scam : అమెరికాలో జరిగిన ఓ ఆర్థిక కుంభకోణం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది అతిపెద్ద ఆర్థిక మోసం. ప్రజల జీవితకాల సంపాదన ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. ఈ మోసం కారణంగా చాలా మంది ప్రజలు రోడ్డుమీద పడ్డారు. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America : ట్రంప్ కు అప్పిచ్చిన కార్లు కడిగే వ్యక్తి! ఒకప్పుడు కార్లు కడిగేవాడు, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కు 175 మిలియన్ డాలర్లు అప్పుఇచ్చేవాడయ్యాడు. 80 ఏళ్ల డాన్ హాంకీ ఇప్పుడు అమెరికన్ బిలియనీర్లలో ఒకరు. పేద కుటుంబం నుంచి అత్యంత సంపన్నుల జాబితా లోకి వచ్చిన ఆయన గురించే ఇప్పుడు చర్చంతా! By Durga Rao 03 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Baltimore Bridge Accident : అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురు మృతి ! అమెరికాలోని బాల్డిమోర్లో రవాణా సరుకు ఓడ వంతెనను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. వారి ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను కూడా బుధవారం ఉదయం వరకు నిలిపివేస్తున్నామని తెలిపారు. By B Aravind 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Dog Disease: శునకాలకు వింత వ్యాధి.. ఏంటో తెలియక తలలు పట్టుకుంటున్న వైద్యులు.. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో శునకాలకు వింత వ్యాధి సోకడం కలకలం రేపుతోంది. ఈ వ్యాధిలో దగ్గులు, తుమ్ములు, నీరసం, న్యూమోనియా వంటి లక్షణాలున్నాయి. అసలు ఈ వ్యాధి ఎలా వచ్చిందని తెలుసుకోవడానికి వైద్య నిపుణులు అనారోగ్యానికి గురైన శునకాల నుంచి శాంపిల్స్ తీసుకొని పరిశోధనలు చేస్తున్నారు. By B Aravind 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hospital: వైద్యుల నిర్లక్ష్యం.. 450 మంది రోగులకు HIV, హెపటైటిస్ ముప్పు.. అమెరికాలోని సాలెం అనే ఆసుపత్రిలో జూన్ 2021 నుంచి ఏప్రిల్ 2023 వరకు ఎండోస్కోపీ చేయించున్న వారికి హెచ్ఐవీ, హెపటైటిస్ బారిన పడే ప్రమాదం రావడం కలకలం రేపింది. తమ వద్దకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహిస్తున్నామని అయితే వీటి సంక్రమణ ముప్పు తక్కువేనని వైద్యులు తెలిపారు. By B Aravind 17 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nuclear Bomb: వామ్మో.. హిరోషిమా కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబు తయారీకి ఆ దేశం సిద్ధం.. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబు కంటే 24 రేట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసేందేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ప్రపంచంలో భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఈ అణుబాంబును తయారుచేయడం అనివార్యమవుతోందని అమెరికా రక్షణశాఖ తెలిపింది. దీనివల్ల తమ దేశంతో సవాలు చేయాలనుకునేవారికి కష్టతరమవుతుందని పేర్కొంది. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Accident: ఘోర ప్రమాదం.. రోడ్డుపై ఢీకొన్న 158 కార్లు.. అమెరికాలోని లూసియానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా దాదాపు 158 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పొగమంచు కమ్ముకోవడం వల్ల దాదాపు 30 నిమిషాల వరకు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడం కొనసాగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓ కారు ఏకంగా వంతెన పైనుంచి నీటిలో పడిపోయినట్లు చెప్పారు. కార్చిచ్చుల పొగ, అలాగే సాధారణ పొగమంచు కలిసి వాతావరణ పరిస్థితిని తీవ్రతరం చేస్తున్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ వెల్లడించింది. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn