USA Firing : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..12 మందికి గాయాలు
అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి కలకలం రేపింది. ఒహాయో రాష్ట్రంలోని టొలిడో నగరంలో ప్రతి ఏటా అత్యంత వైభవంగా నిర్వహించే చారిత్రాత్మక ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్’ రక్తసిక్తమైంది. గుర్తు తెలియని సాయుధులు జరిపిన కాల్పుల్లో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
/rtv/media/media_files/2026/06/16/latest-news-2026-06-16-17-54-52.jpg)
/rtv/media/media_files/2026/06/08/toledo-festival-shooting-2026-06-08-06-51-31.jpg)