USA: అమెరికాలో దారుణం..ఇమిగ్రేషన్ అధికారుల నిర్బంధంలో ఐదేళ్ల పాప
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించడం తీవ్ర కలకలం రేపుతోంది. మిన్నెసోటాలో ఫెడరల్ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు.
/rtv/media/media_files/2026/01/28/trump-2026-01-28-20-08-40.jpg)
/rtv/media/media_files/2026/01/23/fotojet-6-2026-01-23-10-02-03.jpg)
/rtv/media/media_files/2024/12/10/a8YpEGe5T1Q2g7LEf7WQ.jpg)