Amberpet: మతాంతర వివాహం చేసుకుని.. ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య
అంబర్పేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మతాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట నాలుగు నెలలకే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మనస్పర్థలు, ఆర్థిక ఇబ్బందులే వీరి ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.