Ambedkar Jayanti 2026: తరాలు మారినా చెరగని సంతకం.. నేడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. రాజ్యాంగ నిర్మాతగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానేతగా ఆయన సేవలు అపారమైనవి. సమానత్వం, విద్య, దళితుల అభివృద్ధి కోసం ఆయన చూపిన మార్గం ఇప్పటికీ అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.
/rtv/media/media_files/2026/04/14/pm-modi-pays-tributes-to-babasaheb-ambedkar-at-parliament-premises-2026-04-14-10-17-06.jpg)
/rtv/media/media_files/2026/04/14/ambedkar-jayanti-2026-2026-04-14-09-54-02.jpg)