BIG BREAKING: అమెజాన్ వెబ్ సర్వీస్ సేవలకు అంతరాయం
అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతల నుంచి ఏకంగా 15 వేల మంది వినయోగదారులు అమెజాన్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోయారని డౌన్‌డిటెక్టర్ తెలిపింది.
అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతల నుంచి ఏకంగా 15 వేల మంది వినయోగదారులు అమెజాన్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోయారని డౌన్‌డిటెక్టర్ తెలిపింది.
ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీ ఇన్ఫోసిస్.. తెలంగాణలో మరింత విస్తరించనుంది. దావోస్ వేదికగా జరిగిన రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. పోచారంలో క్యాంపస్‌ను విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. దీనివల్ల మరో 17 వేల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు పేర్కొంది.