Megastar Chiranjeevi: అమరావతిలో ప్రధాని సభకు చిరంజీవి డుమ్మా.. అసలు కారణం ఇదే..!!
అమరావతి పునఃప్రారంభోత్సవ వేడుకకు ఆహ్వానం అందినా.. చిరంజీవి హాజరుకాకపోవడంపై రాజకీయంగా చర్చనీయాంశమైంది. గత వైసీపీ హయాంలో జగన్ చేసిన మూడు రాజధానుల ఆలోచననను సరైన నిర్ణయంగా చిరు పేర్కొన్నారు. ఈ కారణంతోనే చిరు ఈ వేడుకకు హాజరు కాలేదని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/09/19/jagan-2025-09-19-17-38-04.jpg)
/rtv/media/media_files/2025/05/03/DHwBhVBZvnzXzC69Di2e.jpg)