Amaravati : అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం..కొత్త రాజధానిని ప్రతిపాదించిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఈ రోజు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఈ బిల్లును వైసీపీ మినహా మిగిలిన పార్టీలు స్వాగతించాయి. అయితే రాజధాని అంశంలో మాజీ సీఎం జగన్ అమరావతికి బదులుగా మావిగన్ పేరుతో మరోరాజధానిని సూచించారు.
Amaravati : అమరావతిలో ఆత్మగౌరవ ప్రతీక.. "Statue of Sacrifice" విగ్రహావిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని శాఖమూరు పార్కులో శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఈ నెల 16న చేయనున్నారు.
Amaravati: అమరావతి పై అనుచిత వ్యాఖ్యలు...మళ్లీ మిన్నంటిన ఆందోళనలు
ఏపీ రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సాగుతున్న ఆందోళనలు మరింత ఉదృతమవుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం రైతులు మరోసారి ఆందోళన చేపట్టారు.
Google in Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్.. గూగుల్ వచ్చేస్తోంది..!
అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్న చంద్రబాబు ప్రభుత్వం రాజధానికి అని హంగులను సమకూర్చుకుంటోంది. అందులో భాగంగా ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్‌ను ఏపీలో ఏర్పాటు చేయడానికి సిద్దమైంది.143 ఎకరాల్లో గూగుల్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన చేస్తున్నారు.
/rtv/media/media_files/2026/06/10/amaravati-2026-06-10-15-58-59.jpg)
/rtv/media/media_files/2025/09/19/jagan-2025-09-19-17-38-04.jpg)
/rtv/media/media_files/2026/03/15/fotojet-18-2026-03-15-12-21-42.jpg)
/rtv/media/media_files/2025/06/14/SiA6GEWastUvfNKDViZa.jpg)
/rtv/media/media_files/2025/05/08/iLzyYyPUDur1k4LGyhsI.jpg)