Latest News In Telugu Almond: ఏ వయసు వారు ఎన్ని బాదం పప్పులు తినాలి.. ? అతిగా తిన్నారో అంతే బాదంపప్పులు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ అతిగా తినడం హానికరం. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి వ్యక్తి వయస్సు ప్రకారం సరైన పరిమాణాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. పెద్దవారు రోజుకు 23 బాదం పప్పులు, చిన్నపిల్లలు 10 బాదం పప్పులు తినాలని సూచిస్తున్నారు. By Archana 03 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: బక్కగా ఉన్నారని దిగులా? ఈ బ్రెడ్‌తో రెండు వారాల్లో పది కేజీలు గ్యారెంటీ! సన్నగా, తక్కువ బరువుతో ఉంటే శారీరక సౌందర్యం తగ్గిపోవడంతోపాటు అనేక ఆనారోగ్య సమస్యలు వస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సన్నగా ఉన్నవాళ్లు..కొబ్బరి, బియ్యం, బాదం, క్వినోవా, బుక్వీట్ పిండితో చేసిన బ్రెడ్ తింటే ఆరోగ్యమరమైన రీతిలో బరువు పెరుగుతారు. By Vijaya Nimma 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Almond: రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి? నానబెట్టి తినాలా? నార్మల్‌గా తినాలా? మొదట రెండు నానబెట్టిన బాదం గింజలతో రోజును ప్రారంభించండి. ఒక వారం తర్వాత ఆ సంఖ్యను రోజుకు ఐదు బాదం గింజలుగా పెంచండి.. మూడు వారాల తర్వాత ఆ సంఖ్యను పది చేయండి. బాదంలో ఉండే విటమిన్-ఇ, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ బీ-12 శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. By Vijaya Nimma 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn