Allu Arjun: 'సూపర్ హీరో' గా అల్లు అర్జున్.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకే!
మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్- బన్నీ కాంబోలో ఓ సినిమా రాబోతుందనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ప్రాజెక్ట్ 'సూపర్ హీరో' కథగా రూపొందనున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని టాక్.
Sandeep Reddy Vanga: అయ్యో వంగ.. అప్పుడు దీపిక .. ఇప్పుడు అల్లు అర్జున్ ఔట్!
అల్లు అర్జున్- సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజా అప్డేట్ ప్రకారం.. వంగా ఈ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ ని సైడ్ చేసినట్లు తెలుస్తోంది.
#AA22xA6: అల్లు అర్జున్- అట్లీ సినిమాలో దీపికా.. గ్లింప్స్ వీడియో అదిరిపోయింది!
అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాపై మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఫస్ట్ గ్లింప్స్ వీడియో విడుదల చేసింది.
Anushka Shetty Vedam: పంజాగుట్ట సర్కిల్లో అనుష్క పోస్టర్...కొంటే చూపులకు 40 యాక్సిడెంట్లు..
అనుష్కశెట్టి వేదం సినిమాకు 15 ఏళ్లు నిండాయి. కాగా అనాడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ పంజాగుట్ట సర్కిల్ లో అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫోటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టారట. దానివల్ల 40 కి పైగా ప్రమాదాలు జరిగాయని చిత్ర బృందం గుర్తు చేసుకుంది.
Chinnaswamy Stadium: అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు విరాట్ కోహ్లీ - మండిపడుతున్న నెటిజన్లు (వీడియోలు)
అల్లు అర్జున్ ‘పుష్ప2’ తొక్కిసలాట సమయంలో థియేటర్లో ఉన్నాడు. బయట జరిగిన విషయం చెప్పినా అతడు వినలేదనే ఆరోపణలతో చాలా మంది బన్నీని విమర్శించారు. ఇప్పుడు విరాట్‌ను కూడా తిడుతున్నారు. బయట ఇంత ఘోరం జరిగితే వైఫ్‌తో సంబరాల్లో మునిగితేలుతున్నాడని మండిపడుతున్నారు.
Chinnaswamy Stadium: మొన్న సంధ్య థియేటర్, నేడు చిన్నస్వామి స్టేడియం.. తొక్కిసలాటకు కామన్ కారణాలివే!
అల్లు అర్జున్ ‘సంధ్య థియేటర్’ ఇన్సిడెంట్ మాదిరిగానే ఇప్పుడు బెంగళూరులో జరిగింది. ‘పుష్ప2’ ప్రీమియర్ సమయంలో థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలాగే ఇప్పుడు చిన్నస్వామి స్టేడియంలో ఘోరం చోటుచేసుకుంది. అప్పుడు రేవతి చనిపోగా.. ఇప్పుడు 11మంది ప్రాణాలు కోల్పోయారు.
Gaddar Awards: థాంక్యూ రేవంత్ సార్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ట్వీట్!
అల్లు అర్జున్ గద్దర్ అవార్డు అందుకోవడంపై స్పందించారు. ''పుష్ప2కి మొదటి ఉత్తమ నటుడి అవార్డును అందుకోవడం గౌరవంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు'' అని ఎక్స్ లో ట్వీట్ చేశారు. పుష్ప చిత్రా సుకుమార్ దర్శకత్వం వహించారు.
Niharika: బన్నీతో లవ్, ప్రభాస్‌తో అది చేయాలనుంది.. మెగా డాటర్ నిహారిక షాకింగ్ కామెంట్స్!
మెగా డాటర్ నిహారిక ఫ్యూచర్ లో డైరెక్టర్ అయితే ఏలాంటి సినిమాలు తీయాలనుకుంటుందో చెప్పేసింది. బన్నీతో లవ్ స్టోరీ, ప్రభాస్‌తో కామెడీ, మహేశ్‌తో మైథలాజికల్ సినిమాలు తీస్తానని చెప్పింది. తన సినిమాల్లో మేకప్ ఎక్కువ వేసుకోనివ్వనంటూ ఫన్నీ కామెంట్స్ చేసింది.
/rtv/media/media_files/2025/06/14/rYNDJ2HsqbzQckHzFp0n.jpg)
/rtv/media/media_files/2025/06/14/FuroVURa8pU3bvR0s143.jpg)
/rtv/media/media_files/2025/06/12/GD2NVxXjl4N0DrQJU7OK.jpg)
/rtv/media/media_files/2025/06/07/JIXYm4heRLM5db8oeOJe.jpg)
/rtv/media/media_files/2025/06/05/IhsdAkIn4zSn0cHM2j2m.jpg)
/rtv/media/media_files/2025/06/04/Cl0hYvtJGQ42p6Fjtth7.jpg)
/rtv/media/media_files/2025/06/04/zkWOpzboSaWD0DXxwEMB.jpg)
/rtv/media/media_files/2025/05/29/qf6ddHwXsNE0mmGbFLlh.jpg)
/rtv/media/media_files/2025/05/17/BJpvqGyHPTkP5MLk5FLt.jpg)