VIDEO VIRAL: వెక్కి వెక్కి ఏడ్చిన అల్లు అర్జున్.. ఓదార్చిన చిరు.. బలగం సీన్ రిపీట్!
అల్లు రామలింగయ్య సతీమణీ కనకరత్నమ్మ మృతితో అల్లు, మెగా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో రామ్ చరణ్, బన్నీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఇది చూసిన ఇది చూసిన అభిమానులు 'బలగం' సీన్ రిపీట్ అని అంటున్నారు.
ఊరుకో సుష్మిత.. | Pawan Kalyan Wife Consoles Chiranjeevi Daughter | Allu Arvind Mother Passed Away
భార్యను ఓదారుస్తున్న చిరంజీవి.. | Chiranjeevi Consoles Wife Surekha | Allu Arvind Mother Passes Away
Allu Arjun with his grandmother photos: నానమ్మతో అల్లు అర్జున్ అరుదైన ఫొటోలు.. మీరు చూశారా?
అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ నేడు వృద్ధాప్య కారణాలతో తుది శ్వాస విడిచారు. అయితే గతంలో నానమ్మతో అల్లు అర్జున్, శిరీష్ తీసుకున్న అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. మీరు కూడా ఈ ఫొటోలను ఒకసారి చూసేయండి.
BIG BREAKING: మెగా, అల్లు ఫ్యామిలీల్లో విషాదం!
మెగా, అల్లు ఫ్యామిలీల్లో తీవ్ర విషాదం నెలకొంది. హీరో అల్లు అర్జున్ నానమ్మ, అల్లు అరవింద్ అమ్మ, దివంగత అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (94) ఇకలేరు. వృధాప్య కారణంగా అర్థరాత్రి సమయంలో ఆమె తుది శ్వాస విడిచారు.
HBD Megastar Chiranjeevi: మెగాస్టార్ ని ఆకాశానికెత్తిన అల్లు అర్జున్.. బర్త్ డే ట్వీట్ వైరల్!
మెగాస్టార్ మేనల్లుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ''వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్'' చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు అని తెలిపారు.
Raksha Bandhan: రాఖీ స్పెషల్.. నిహారికకు రామ్ చరణ్ ఊహించని గిఫ్ట్.. కాస్ట్ తెలిస్తే షాకే!
మెగా డాటర్ నిహారిక తన అన్నయ్యలు వరుణ్ తేజ్, రామ్ చరణ్ కి రాఖీ కట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నిహారిక తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ రాఖీని నేను ఇంకొంచెం ఎక్కువగా ఇష్టపడుతున్నాను! నేను మీ చెల్లిని కావడం నా అదృష్టం అంటూ పోస్ట్ పెట్టింది.
/rtv/media/media_files/2025/08/31/allu-arjun-jagan-2025-08-31-10-56-37.jpg)
/rtv/media/media_files/2025/08/30/allu-arjun-chiranjeevi-2025-08-30-14-22-45.jpg)
/rtv/media/media_files/2025/08/30/allu-arjun-with-his-grandmother-2025-08-30-11-49-15.jpg)
/rtv/media/media_files/2025/08/30/allu-arjun-grand-mother-2025-08-30-08-22-56.jpg)
/rtv/media/media_files/2025/08/22/allu-arjun-megastar-2025-08-22-10-17-28.jpg)
/rtv/media/media_files/2025/08/09/celebrities-rakhi-festival-2025-08-09-15-51-04.jpg)