Sritej : విదేశాలకు శ్రీతేజ్.. బన్నీ వాసు సంచలన నిర్ణయం!
శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకునేందుకు టాలీవుడ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఫిబ్రవరి 02వ తేదీన కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ త్వరగా క్యూర్ కావాలంటే విదేశాలకు తీసుకువెళ్తే మంచిదని వైద్యులు బన్నీ వాసుకు సూచించినట్లగా తెలుస్తోంది.
Thandel: ‘తండేల్’ టీమ్ షాకింగ్ నిర్ణయం.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వారికి నో ఎంట్రీ!
నాగచైతన్య ‘తండేల్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్‌కు పబ్లిక్కు ఎంట్రీ లేదని తెలిపింది. కొన్ని కారణాల రీత్యా చిత్రబృందం సమక్షంలో మాత్రమే నిర్వహిస్తున్నామంది.
Sritej Health Bulletin: శ్రీతేజ్ ఆరోగ్యంలో మార్పు.. ఇప్పుడు ఎలా ఉందంటే?
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదలైంది. శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఇప్పుడు కాస్త మెలుకువగా ఉంటున్నాడని.. కానీ వారి కుటుంబ సభ్యులను గుర్తించలేకపోతున్నాడని డాక్టర్లు పేర్కొన్నారు.
Pushpa 2 OTT: ఓటీటీలోకి పుష్ప 2.. డేట్ ఖరారు: ఇక రచ్చ రచ్చే!
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప2' చిత్రం ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ లో జనవరి 30న స్ట్రీమింగ్ కానుంది. 20 నిమిషాల అదనపు సీన్లు కూడా యాడ్ చేసి 3:44 గంటల రన్ టైంతో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
Allu Arjun: బాలయ్య పద్మ భూషణ్ అవార్డుపై అల్లు అర్జున్ షాకింగ్ పోస్ట్!
పద్మ భూషణ్ అవార్డు వరించిన సందర్భంగా బాలయ్యకు అల్లు అర్జున్ అభినందనలు తెలియజేశారు. పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. తెలుగు సినిమా రంగంలో మీ కృషికి ఈ గుర్తింపు అర్హమైనది అంటూ ట్వీట్ చేశారు.
నీయవ్వ తగ్గేదేలే.. జాన్వీ కపూర్‌కు దేవిశ్రీ ప్రసాద్ బంపరాఫర్!
పుష్ప 3 ఐటెమ్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తారనే ఊహాగానాలపై దేవిశ్రీప్రసాద్ స్పందించారు. ఈ ఐటమ్ సాంగ్ కు జాన్వీ పర్పెక్ట్ ఛాయిస్ అని అభిప్రాయపడ్డాడు. ఆమె చేసిన పాటలు కొన్నింటిని తాను చూశానని వెల్లడించాడు. సాయి పల్లవి డ్యాన్స్ కు తాను పెద్ద అభిమానని చెప్పాడు.
CM Revanth: అల్లు అర్జున్ అరెస్ట్ పై మరోసారి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!
బన్నీ అరెస్ట్ పై CM మరోసారి స్పందించారు. దావోస్ పర్యటనలో ఓ మీడియా ప్రతినిధి.. తొక్కిసలాట ఘటనకు అల్లు అర్జున్ నేరుగా బాధ్యుడు కాదు కదా అని ప్రశ్నించారు. దీనిపై CM స్పందిస్తూ.. అనుమతి నిరాకరించినా హీరో థియేటర్‌కు వచ్చారు.
Pushpa2: బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఓటీటీలో 'పుష్ప2'.. ఆ బంపర్ ఆఫర్ కూడా!
పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నెల 28 లేదా 31న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.
/rtv/media/media_files/2025/02/03/JDezQ4oK7xCm1U3dFYDn.jpg)
/rtv/media/media_files/2025/02/02/SeHBtrWLNHmqHOYpFuT2.jpg)
/rtv/media/media_files/2025/02/02/zB1sgFFGevdrcg4ROgLJ.jpg)
/rtv/media/media_files/2025/01/29/UW4aE29IE9O8UPb6dOLt.jpg)
/rtv/media/media_files/2025/01/27/hIbLalA6sLtwkSxIU0Ty.jpg)
/rtv/media/media_files/2025/01/27/DqVBT9mt4eNjx11iXLeM.jpg)
/rtv/media/media_files/2025/01/24/WkdUdCzcA2hziXsN2BFp.jpg)
/rtv/media/media_files/2025/01/23/EwnzTmngl5sRksql3heF.jpg)
/rtv/media/media_files/2025/01/08/5vCGrGNdC4z11VsgLPCc.jpg)