హైదరాబాద్ HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు ఎల్బీ నగర్ మన్సూరాబాద్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి మద్యంతా గి కారు నడిపి ఓ బైక్ ను ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా కారును అలానే కిలోమీటర్ వరకు నడిపి యువకుడిని తీవ్రగాయాలపాలయ్యేలా చేశాడు. By Manogna alamuru 19 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Alcohol: ఒక్కసారిగా మద్యం తాగడం మానేస్తే జరిగేది ఇదే ప్రతిరోజూ మద్యం తాగే వారు ఒకేసారి తాగడం మానేస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా మద్యం సేవించడం మానేస్తే మానసిక సమస్యలు తరచుగా నాడీ సంబంధిత సమస్యలకు దారితీస్తాయి. ఈ దశలో ఆ వ్యక్తి ప్రతిదీ మరచిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. By Vijaya Nimma 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPLలో ఆ యాడ్స్ బ్యాన్ చేయండి: కేంద్రం హెచ్చరికలు మార్చి 22న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 టోర్నీకి ముందు కేంద్ర ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిషేధించిన వాటితో పాటు పొగాకు, మద్యం ప్రకటనలను నిషేధించాలని కోరుతూ బీసీసీఐతో పాటు ఐపీఎల్ ఛైర్మన్‌కు లేఖ రాసింది. By Krishna 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Alcohol: మద్యం సేవించే మహిళలు ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారో తెలుసా ? మద్యం సేవించే మహిళల సంఖ్య అస్సాంలో ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సర్వేలో తేలింది. ఆ తర్వాత మేఘాలయ, అస్సాం వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. By B Aravind 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం jeera soda: ముగ్గురి ప్రాణం తీసిన జీరా సోడా.. మందుబాబులారా జాగ్రత్త! గుజరాత్లో దారుణం జరిగింది. ఖేడా జిల్లా నదియాద్‌లో జీర సోడా కలుపుకుని మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు మరణించడం సంచలనం రేపింది. జీరా సోడా బాటిల్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపించినట్లు పోలీసు అధికారి రాజేశ్ గాధియా తెలిపారు. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Liquor Price: తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఎంతంటే? తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలనుంది. మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రీమియం బ్రాండ్స్, బీర్లపై 15% ధరలు పెంచేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి నుంచి ఈ ధరలను పెంచాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. By Seetha Ram 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే క్యాన్సర్లు..డేంజర్లో మీ ఆరోగ్యం మద్యం సేవించడం వల్ల కడుపు నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ వరకు తీవ్రమైన అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంది. ఆల్కహాల్ సేవించే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆల్కహాల్ నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది. By Vijaya Nimma 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Alcohol: ఆల్కహాల్ తాగడం వల్ల వచ్చే అనేక రకాల క్యాన్సర్లు ఆల్కహాల్ తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అంటారు. మద్యం సేవించడం వల్ల కడుపు నుంచి ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఎంత తక్కువ ఆల్కహాల్ తాగితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం అంత తక్కువగా ఉంటుంది. By Vijaya Nimma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Alcohol: మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్ మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. మరో వైపు న్యూ ఇయర్ నేపథ్యంలో డ్రగ్స్ వాడకంపై నిఘా మరింత పెంచాలని పోలీలను ఆదేశించింది. By Vijaya Nimma 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn