టాలీవుడ్ Vs రేవంత్.. ఇంతటితో ఆపకపోతే తాట తీస్తాం!
నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండాసురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ పెద్దలు భగ్గుమంటున్నారు. మెగాస్టార్ నుంచి చిన్న హీరో వరకు అంతా ఏకమై సమంత, నాగార్జున ఫ్యామిలీకి అండగా ఉన్నారు. 'ఇండస్ట్రీ జోలికి రావద్దు..' అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.
తగ్గని నాగార్జున.. కొండా సురేఖపై పరువునష్టం దావా
నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో కొండా సురేఖ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టుకు వెళ్లిన నాగార్జున కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. తన కుటుంబానికి భంగం కలిగించారని, సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
రేవంత్, బాబు, కేటీఆర్, పవన్, జగన్.. అందరూ బాధితులే!
వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్, జగన్ అందరూ ఎప్పుడో ఓ సారి ఈ వ్యక్తిగత విమర్శలతో బాధపడ్డవారే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ నటి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సారీ చెప్పినా తగ్గేదేలే.. సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్న నాగార్జున
మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన వెనక్కి తగ్గేదిలేదని నాగార్జున ఆమెపై సీరియస్ అయ్యారు. లీగల్ నోటీసులు పంపడానికి ఇప్పటికే లీగల్ టీమ్‌తో చర్చించినట్లు తెలుస్తోంది.
Cinema: కార్తీ సినిమా మీద నాగార్జున ప్రశంసల వర్షం
కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం–సుందరం సినిమా గత వారం రిలీజ్ అయింది. సైలెంట్ గా వచ్చిన ఈ మూవీ..అంతే కామ్‌గా అందరి మన్ననలు పొందుతోంది. తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా దీని గురించి ట్వీట్ చేశారు. సినిమాను పొగడ్తల్లో ముంచేశారు.
Coolie: రజినీ కాంత్ 'కూలీ' లో కింగ్.. నాగార్జున లుక్ అదిరింది..!
రజినీ కాంత్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'కూలీ'. ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు నాగార్జున ఓ కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో నాగార్జున సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిపారు.
Kubera: కింగ్ బర్త్ డే స్పెషల్.. 'కుబేర' నుంచి కొత్త పోస్టర్..!
తమిళ్ స్టార్ ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కుబేర'. ఇందులో అక్కినేని నాగార్జున మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూవీ నుంచి నాగార్జున స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ ద్వారా 'హ్యాపీ బర్త్ డే కింగ్' అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
HBD Nagarjuna : మాస్ అయినా.. క్లాస్ అయినా.. ఇండస్ట్రీకి 'కింగ్' ఒక్కడే
అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. ఆ తర్వాత హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నాడు కింగ్ నాగార్జున. ఈరోజుతో (ఆగస్టు 29) ఆయన 65 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా నాగ్ సినీ జర్నీ గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.
/rtv/media/media_files/a1EpcYvuPLxOp6vleCt8.jpg)
/rtv/media/media_files/5sELGUZu3A41SZMHeqiH.jpg)
/rtv/media/media_files/5akfbwGROeLzsZLqX2iJ.jpg)
/rtv/media/media_files/jazmFLzKShXgKuxQK1SP.jpg)
/rtv/media/media_files/KMCHjSnQ9hZfQLSNJXq0.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-29T175422.682.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-29T170557.547.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-116.jpg)