Aishwarya Rai Bachchan: ఐశ్వర్యరాయ్ కారుకు ప్రమాదం..వెనుకనుంచి ఢీ కొట్టిన బస్సు...
బాలీవుడ్ అగ్ర నటి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందన్న వార్తలతో భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ముంబైలోని ఐష్ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
/rtv/media/media_files/2026/05/23/aishwarya-rai-bachchan-2026-05-23-16-56-37.jpg)
/rtv/media/media_files/2025/03/26/IgMmI31zSnJvakiK4yZs.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/S-3-jpg.webp)