సినిమా ఐశ్వర్యరాయ్ హీరో .. ఆ ఒక్క తప్పు వల్ల పెట్రోల్ పంప్లో పనిచేసే పరిస్థితి! సినిమాలు ఫ్లాప్ అయితే నటీనటుల పరిస్థితి ఇంకోలా ఉంటుంది. వారితో సినిమాలు చేసేందుకు డైరెక్టర్లు, నిర్మాతలు ఎవరూ కూడా ముందుకు రారు. నటుడు అబ్బాస్ కి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. పూర్తి స్టోరీ చదవండి. By Krishna 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఐశ్వర్య, అభిషేక్ విడాకుల పై క్లారిటీ .. ఇన్స్టా పోస్ట్ వైరల్! ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కొంత కాలంగా వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. తాజాగా ఐశ్వర్య,అభిషేక్ కలిసి ఓ పార్టీకి హాజరయ్యారు. పార్టీలో సీనియర్ నటి అయేషా జుల్కాతో ఇద్దరు సెల్ఫీకి ఫోజులిస్తూ కనిపించారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Archana 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television విడాకులు నిజమే.. | Aishwarya Rai-Abhishek Getting A Divorce | Bollywood Heroine Nimrat Kaur | RTV By RTV 25 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా క్రేజీ అప్డేట్.. బాలయ్య సూపర్ హీరోగా, ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా..? బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ మాసివ్ సినిమా రాబోతుందని సమాచారం. దసరా కానుకగా దీనికి సంబంధించిన అప్డేట్ రేపు అక్టోబర్ 12న వస్తుందని సమాచారం. బాలయ్య కొత్త మాస్ సూపర్ హీరో తరహా పాత్రలో కనిపిస్తారని, ఇందులో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. By Anil Kumar 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Aishwarya Rai : విడివిడిగా అంబానీ పెళ్లికి.. అభిషేక్-ఐశ్వర్య విడాకులపై నెట్టింట రచ్చ! Abhishek - Aishwarya : బాలీవుడ్ నటులు అభిషేక్ బచ్చన్), ఐశ్వర్యరాయ్ విడాకుల ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. కొంత కాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, విడివిడిగా ఉంటున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసింతే. By srinivas 14 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cannes Film Festival : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్.. ఫోటోలు! ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై సందడి చేసింది. ఆకర్షణీయమైన దుస్తులతో అందరిని అలరించిన ఐశ్వర్యరాయ్ హాలీ వుడ్ నటి ఎలా లాంగోరియాతో కలసి ఫోటోలకు ఫోజులిచ్చింది. By Durga Rao 18 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn