జాబ్స్ Latest Jobs : ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఎయిర్పోర్ట్ అథారిటీలో జాబ్స్! 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భర్తీ చేయనుంది. ఏప్రిల్ 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మే 1. దరఖాస్తు రుసుము రూ. 300. అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలకు మించకూడదు. By Trinath 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Govt Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్! ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మొత్తం 496 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. By Bhoomi 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn