Govt jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త.. మరో 496 ఉద్యోగాలకు నోటిఫికేషన్!
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఏఏఐ కార్యాలయాల్లో 496 జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. బీఎస్సీ (ఫిజిక్స్/ మ్యాథ్స్) లేదా ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆన్లైన్లో నవంబర్ 30లోగా దరఖాస్తులు చేసుకోవాలి. 30.11.2023 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/airport-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Jobs-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/pak-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Cocaine-worth-50-crores-seized-at-Shamshabad-Airport-jpg.webp)