Delhi: ఢిల్లీ ప్రజలకు బిగ్ అలర్ట్.. కమ్ముకున్న పొగమంచు.. తగ్గిన ఎయిర్ క్వాలిటీ
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 384గా నమోదైంది.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోవడంతో దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 384గా నమోదైంది.
భారతదేశంలో గాలి కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ ఎంతో అవసరం. అయితే CADR, ఫిల్టర్ నాణ్యత, మెయింటెనెన్స్ ఖర్చులు అన్ని చూసుకొని సరైన ప్యూరిఫైయర్ వాడడం ద్వారా హానికర కణాల నుంచి ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.
తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతోంది. 23 జిల్లా్ల్లో గాలి నాణ్యత సూచిక 100కు పైగానే ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హైదరాబాద్ కన్నా ఎక్కువగా అత్యధిక ఏక్యూఐ రికార్డవుతోంది.
తెలంగాణలో కూడా గాలి నాణ్యత దెబ్బతింటున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ పడిపోతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్ల ఢిల్లీ గాలి నాణ్యత తీవ్రంగా దిగజారిపోతోంది. ఈ సమస్య ఏటా రావండతో దీనిపై కఠిన చట్టాలు రూపొందించకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కొత్త రూల్స్‌ను 10 రోజుల్లో సమర్పించాలంటూ కేంద్రానికి ఆదేశించింది.
వాయుకాలుష్యం క్యాన్సర్‌కు దారితీస్తుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలడం ఆందోళన కలగిస్తోంది. ఇప్పటికే ఉన్న పలు రకాల క్యాన్సర్లతో వాయు కాలుష్యానికి సంబంధం ఉందని చెప్పేందుకు శాస్త్రీయ ఆధారాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. వాయుకాలుష్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.