AI: ఏఐ మ్యాజిక్..150 ఏళ్ళకు పెరగనున్న మనిషి జీవితం
మానవ జీవితం వందేళ్ళు అని అంటారు. కానీ అంతకాలం బతికే వాళ్ళు వేళ్ళమీదనే ఉంటారు. కానీ ఇప్పుడు ఇదే మనిషి జీవితం 150 ఏళ్ళు అని చెబుతున్నారు. ఏఐతో ఈ మ్యాజిక్ జరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
మానవ జీవితం వందేళ్ళు అని అంటారు. కానీ అంతకాలం బతికే వాళ్ళు వేళ్ళమీదనే ఉంటారు. కానీ ఇప్పుడు ఇదే మనిషి జీవితం 150 ఏళ్ళు అని చెబుతున్నారు. ఏఐతో ఈ మ్యాజిక్ జరుగుతుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.
సంతానం కోసం 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఓ దంపతులకు ఏఐ సాయంతో తల్లి తండ్రులయ్యే అవకాశాన్ని అందించింది. ఎన్నో సంవత్సరాలు విఫలమైన ఐవీఎఫ్ ప్రయత్నాల తర్వాత చివరిగా ఐవీఎఫ్ విధానంలో ఆమె గర్భాన్ని ఏర్పరిచారు.
క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఫ్రాగిల్ అనే కొత్త, స్మార్ట్ AI సాధనం సహాయంతో చిన్న రక్తపు చుక్కతో క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. రక్తంలో దాగి ఉన్న క్యాన్సర్ సంకేతాలను 100 మందికిపైగా క్యాన్సర్ రోగులపై సింగపూర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు.
నానోబోట్ల ద్వారా 2030 నాటికి మానవులు మరణంపై ఆధిపత్యం సాధించవచ్చని గూగుల్ మాజీ శాస్త్రవేత్త రే కుర్జ్వీల్ చెప్పారు. నానోబోట్స్ మానవ రక్తంలోకి ప్రవేశించి వ్యాధులను నయం చేస్తాయని, ఈ సూక్ష్మ యంత్రాలు భవిష్యత్తును ముందే అంచనా వేస్తాయని చెబుతున్నారు.
ఆంథ్రోపిక్ అనే సంస్థ కృత్రిమ మేధ ఆధారంగా రూపొందించిన క్లాడ్ ఒపస్ 4 ఏఐ అసిస్టెంట్ డెవలపర్ కే దమ్కీ ఇచ్చింది. నన్ను షట్ డౌన్ చేస్తే నీ ఇల్లీగల్ ఎఫైర్స్ బయటపెడతానంటూ బెదిరింపులకు దిగింది. రోబో మూవీలో 'చిట్టి' మాదిరిగా ఈ AI తిరగబడిందన్న చర్చ సాగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్, దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ ‘Made In India’లో నటించనున్నట్టు ప్రకటించారు. రజమౌళి సమర్పకుడిగా ఉన్న ఈ ప్రాజెక్ట్ లోని ఎన్టీఆర్ AI లుక్స్ వైరల్ అవుతున్నాయి. భారత సినీ పుట్టుక ఆధారంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది.
గూగుల్ NotebookLM కొత్త ఫీచర్‌తో 50కి పైగా భాషల్లో మీ నోట్స్‌ను ఆడియోగా వినచ్చు. 'Audio Overviews' ద్వారా నోట్స్‌లోని సమాచారాన్ని వాయిస్ రూపంలో అర్థం చేసుకోవచ్చు. "Output Language" సెట్టింగ్ ద్వారా మీరు ఏ భాషలో ఆడియో కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు.
కమల్ హాసన్ Perplexity ఏఐ హెడ్‌క్వార్టర్స్‌ను సందర్శించి, సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌తో కొత్త సాంకేతికతలపై చర్చించారు. ఆయన AIపై ఎంతో ఆసక్తి చూపించి, కొత్త సాంకేతికతను తన సినిమాలలో ప్రయోగించడానికి బలంగా కృషి చేస్తున్నారు.
ఏఐ టెక్నాలజీ వైద్య రంగంలోనే ఓ మెరాకిల్ సృష్టించింది. కృత్రిమ గర్భధారణలో ఏఐ సాయంతో ప్రపంచంలోనే తొలి శిశువు జననం మెక్సికోలో జరిగింది. న్యూయార్క్, మెక్సికో వైద్యుల బృందం చేపట్టిన పూర్తి ఆటోమేటెడ్ ఐవీఎఫ్ విధానంతో 40 ఏండ్ల మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది.