నేషనల్ GOOD NEWS: IAFలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. రూ.10.04 లక్షల ప్యాకేజ్! నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ‘అగ్నివీర్ వాయు-2026’ నోటిషికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్ లేదా ఇంజినీరింగ్ డిప్లొమా విద్యార్హత ఉన్నవారు అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. By Seetha Ram 23 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మరొక్క రోజే.. హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ ర్యాలీ.. అర్హులు ఎవరంటే? తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు నియామక ర్యాలీ జరుగనుంది. By Seetha Ram 06 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్.. పదోతరగతి ఉంటే చాలు! తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 16 వరకు నియామక ర్యాలీ జరుగనుంది. By Seetha Ram 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Agniveer Jobs : ఇండియన్ ఆర్మీ భారీ రిక్రూట్మెంట్.. 25వేల జాబ్స్‌కు నోటిఫికేషన్! ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి13 నుంచి ప్రారంభమవుతుంది. రిక్రూట్మెంట్పై ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సారి మొత్తం 25వేల జాబ్స్‌కు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IAF Agniveer : కాబోయే అగ్నివీర్లు త్వరపడండి.. మరికొద్ది గంటల్లో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ! భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. IAF అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్-2024 కోసం రిజిస్ట్రేషన్ గడువు ఇవాళ్టితో ముగియనుంది. ఈ జాబ్‌కు నెలకు రూ.40వేల జీతం. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Agniveer Jobs : 12వ తరగతి అర్హతతో 3,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేసుకోండిలా! భారత వైమానిక దళంలో అగ్నివీరుల నియామకాలకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేది ఫిబ్రవరి 6.12వ తరగతి అర్హతతో 17-21 సంవత్సరాల మధ్యవారు ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3,500కుపైగా ఖాళీలున్నాయి. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn