ఆంధ్రప్రదేశ్ ap adulterated milk: ప్రకాశం జిల్లాలో కల్తీ పాల కలకలం..నూనె, ఉప్పుతో పాల తయారీ ప్రకాశం జిల్లా దర్శిలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ పాల తయారీ యూనిట్‌పై దాడి చేసి భారీగా కల్తీ పాలను పట్టుకున్నారు. దర్శిలోని గాంధీనగర్‌లో పుల్లారెడ్డి మిల్క్ సెంటర్లో కల్తీ పాలు తయారు చేస్తుండగా విజిలెన్స్ ఏఎస్పీ హర్షవర్ధన్ పట్టుకున్నారు. By Vijaya Nimma 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ telangana news: తెలంగాణలో కల్తీ పాల కలకలం.. ఎలా చేస్తున్నారో తెలిస్తే షాకవుతారు..! చాలా మంది ఈ మద్య కాలంలో డబ్బు కోసం ఎలాంటి నీచమైన పనులకైనా సిద్దపడుతున్నారు. ఈజీగా డబ్బు సంపాదించడానికి సొంతవాళ్లు, పరాయివాళ్లు అనే తేడా లేకుండా దారుణంగా మోసాలు చేస్తున్నారు. ఇటువంటి వాటిల్లో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కల్తీ వ్యాపారులు ఎక్కువ అయ్యారు. ఐస్ క్రీమ్, చాక్లెట్స్, కారం, పసుపు, అల్లం పేస్ట్, పాలు, నూనె ఇలా వంటకు వాడే వాటిలో చాలా వరకు కల్తీ చేస్తున్నారు. By Vijaya Nimma 23 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn