క్రైం Minor Girl: దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం.. 3గంటల పాటు.. ఛీ.. ఛీ! ఆదిలాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోశెట్టి అనే యువకుడు మానసిక దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలికను 3 గంటల పాటు ఇంట్లోనే బంధించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేసి.. ఇంటికి నిప్పటించారు. By Archana 22 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Farmer suicide: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య పంట నష్టపోవడంతో ఓ రైతుల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. మూగ, చెవుడు అయిన భద్రు నాలుగెకరాలు కౌలుకి తీసుకుని పత్తి, మిరప సాగుకి రూ.18 లక్షలు అయ్యింది. పంట నష్టపోవడంతో అప్పులు తీర్చలేక ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. By Kusuma 07 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Adilabad: ఆదిలాబాద్ లో పట్టపగలే దారుణం.. భార్య గొంతు కోసిన భర్త..! ఆదిలాబాద్ జిల్లాలో పట్టపగలే భార్య గొంతుకోసి భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. మరోసారి గొడవ పెద్దదవడంతో కోపంతో రగిలిపోయిన భర్త.. భార్య గొంతుకోసి తాను చనిపోయాడు. By Archana 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఆదిలాబాద్ జిల్లాలో ప్రజలను వణికిస్తున్న ఏనుగులు! అడవుల జిల్లా అయిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ జంతువులు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్నకొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అడపాదడపా అటవీ జంతువులు దాడులు చేస్తుండటంతో అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. By Durga Rao 13 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn