సినిమా Trisha : నా కొడుకు చనిపోయాడు.. త్రిష షాకింగ్ పోస్ట్, నెట్టింట వైరల్ హీరోయిన్ త్రిష తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో తన పెంపుడు కుక్క జోరో మృతిచెందినట్లు వెల్లడించింది. గత 12 ఏళ్లుగా తనతో కలిసి ఉన్న జోరో ఈ క్రిస్మస్ ఉదయం చివరి శ్వాస విడిచింది. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుందని పేర్కొంది. By Anil Kumar 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా సెకెండ్ ఇన్నింగ్స్ లో జోరు చూపిస్తోన్న త్రిష..చేతిలో ఏకంగా ఏడు సినిమాలు గత ఏడాది 'లియో’ సినిమాలో దళపతి విజయ్‌కు జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకున్న త్రిష.. లాంగ్ గ్యాప్ తర్వాత చిరంజీవి 'విశ్వంభర' మూవీతో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో పాటూ తమిళ్, మలయాళ భాషల్లో కలుపుకొని త్రిష చేతిలో ఏకంగా ఏడు సినిమాలున్నాయి. By Anil Kumar 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Trisha : కెరీర్ లో ఫస్ట్ టైం ఐటం సాంగ్ లో త్రిష.. ఏ సినిమాలో అంటే? దళపతి విజయ్ హీరోగా 'ది గోట్' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో త్రిష ఓ స్పెషల్‌సాంగ్‌లో నటించిందని దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా వెల్లడించారు. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని కూడా అన్నారు. కాగా విజయ్-త్రిష జంటగా ఐదు చిత్రాల్లో నటించారు. By Anil Kumar 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా VIDAAMUYARCHI : 'విదాముయార్చి' రిలీజ్ అప్డేట్ .. వైరలవుతున్న పోస్టర్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'విదాముయార్చి'. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరలవుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేయనున్నట్లు కొత్త పోస్టర్ ఒకటి చక్కర్లు కొడుతుంది. కానీ దీనిపై మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవాల్సి ఉంది. By Archana 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas-Trisha : ప్రభాస్ సరసన త్రిష..16 ఏళ్ళ తర్వాత బిగ్ స్క్రీన్ పై అలరించనున్న జోడి! ప్రభాస్ 'స్పిరిట్' మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషను ఎంపిక చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంలో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు. By Anil Kumar 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vidaa Muyarchi: ‘విడాముయర్చి’ నుంచి త్రిష లుక్.. వైరలవుతున్న పోస్టర్ తమిళ స్టార్ అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విడాముయర్చి’. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. తాజాగా మూవీ నుంచి త్రిష లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. By Archana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Brinda Release: స్టార్ హీరోయిన్ త్రిష ఓటీటీ ఎంట్రీ.. 'బృందా' గా ప్రేక్షకుల ముందుకు స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సీరీస్ 'బృందా'. ఈ సీరీస్ కు సూర్య వంగల దర్శకత్వం వహించారు. తాజాగా 'బృందా' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఆగస్టు 2 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోని లివ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు. By Archana 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా విదేశాల్లో సీక్రెట్ గా ఎంజాయ్ చేస్తున్న విజయ్, త్రిష.. లీకైన ఫోటోలు, నెట్టింట హాట్ టాపిక్! ఇటీవల తలపతి విజయ్ బర్త్ డే కి త్రిష విష్ చేస్తూ వారిద్దరూ లిఫ్ట్‌లో ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. ఈ ఫోటో వైరల్ అవుతున్న సమయంలోచాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారంటూ.. అందుకు రుజువుగా కొన్ని పాత ఫోటోలను వైరల్ చేస్తున్నారు. By Anil Kumar 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Trisha : సుచీ లీక్స్.. ఆ వీడియోల వెనక త్రిష హస్తం - వెలుగులోకి సంచలన నిజాలు! కోలీవుడ్ లో మరోసారి సుచీ లీక్స్ గోల మొదలైంది. సింగర్ సుచిత్ర మరోసారి తాజాగా వీటిని గురించి ప్రస్తావిస్తూ సుచీ లీక్స్ పేరుతో లీక్ అయిన వీడియోల వెనక త్రిష, చిన్మయి ఇద్దరి పాత్ర కీలకం అని, వాళ్ళకి తప్పకుండా నా ఉసురు తగులుతుందని సంచలన వ్యాఖ్యలు చేసింది. By Anil Kumar 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn